అబ్జముఖి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
వ్యు. పద్మమువంటి ముఖము గలది.
అర్థ వివరణ <small>మార్చు</small>
స్త్రీ
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"మానిని గురువంపు మాట పొందూహించి, దళితాబ్జముఖి తిన్నదనము మెచ్చు." [మ.భా.(విరా)-2-292]