అప్రాప్తే శాస్త్ర మర్థవత్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

సరియవు నర్థము ప్రతీతము కానప్పుడును, మఱొకవిధమున నయ్యర్థమును సాధింప నవకాశము, గతి లేనప్పుడును శాస్త్రము అర్థవంత మవును అనగా- తదర్థబోధనమున శాస్త్రము ప్రవర్తించును. "అనధిగతే శాస్త్ర మర్థవత్‌" అనియు నీన్యాయమునకు వాడుక గలదు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939