అప్రసక్తనిషేధన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- న్యాయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వెనుకటి గ్రంథమువలన జెప్పబడినధర్మము సంబంధము లేని స్థలమందుగూడ బ్రసక్తించినపుడు దానిని నిషేధించవలయునుగాని ప్రసక్తించనిది నిషేధించగూడదు. ఎట్లనిన:- 'ప్రాతఃకాలమున బువ్వులు వికసించును' అను వాక్యముచే సకలపుష్పములు వికసించుట చెప్పగా గలువపువ్వులకుగూడ వికాసము ప్రసక్తించినది. కావున గలువలు వికసించవని నిషేధించవలయును. ఇది ప్రసక్త నిషేధము అనఁబడును. 'చీకటి తెల్లగ నుండదు' ఇది యప్రసక్తనిషేధము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939