అప్రమేయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంతు చిక్కనటువంటి, అర్థం కానటువంటి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనిర్వచనీయ, అమోఘ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- విక్రమాదిత్యుడు అప్రమేయ పరాక్రమము కలవాడు .
- వేదములు అప్రమేయ విజ్ఞాన భండాగారములు.