అప్పగింత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒప్పగించుట. ..... బ. పెండ్లి అయిన పిమ్మట వధువును అత్తగారు మొదలైన వారికి అప్పగించి సాగనంపు వేడుక.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
సమర్పణ,సమర్పణ,ఒప్పచెప్పటం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పెండ్లి నాల్గవనాడు అప్పగింతలైన పిదప వధూవరులొకరిపై నొకరు చల్లుకొను బుక్కాము పిండి మొదలగునది