వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం/వై.స.క్రి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఒప్పగించు - చదివిన పాఠమును పుస్తకము చూడకుండ చదివి వినిపించు.
  2. అధీనము చేయు - సురక్షితముగా ఉంచుటకై ఒకరికి ఇచ్చు.
  3. కైవసము సేయు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీ. నీవు చతురమతివి నీకు నిక్కన్నియ, నప్పగింపనేల యైన నాదు, హృదయమతులు దీనియెడ గడు నార్ద్రమై, యుండు గాన జెప్పకుండరాదు." భార.విరా. ౧,ఆ. ౨౪౯.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>