అపవాదై రుత్సర్గా బాధ్యన్తే
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సామాన్యశాస్త్రములచే అపవాదశాస్త్రములు బాధింపబడును. ఈయది వ్యాకరణపరిభాష. సామాన్యముగ చెప్పబడిన విధి (General rule) దాని కపవాదముగ అనఁగా బాధకముగా చెప్పబడిన మఱొకవిధి (Special rule) చే బాధింపఁబడును. "లబ్ధప్రతిష్ఠాః ప్రథమం కిం యూయం బలవత్తరైః, అపవాదై రివోత్సర్గాః కృతవ్యావృత్తయః పరైః" (కుమారసంభవము. 2-27) "యః కశ్చన రఘూణాంహి పర మేకః పరంతపః, అపవాద ఇవోత్సర్గం వ్యావర్తయితు మీశ్వరః" (రఘువంశము. 15-7)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939