అపరాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సం.వి
- అపరాలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- వ్యు. వరిపంటకు పిమ్మట పండునవి.
- బహువచనం
- ఈ పద ఉపయోగం బహువచన రూపంలో ఉంటుంది.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అపరాలు అంటే పప్పుదాన్యాలు ./ కందులు, పెసలు మొదలైన పైరు ధాన్యములు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అపరాలవ్యాపారం.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
|