అపరాద్ధేషో రివ ధానుష్కస్య కంఠాడంబరః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బాణము గురి తప్పుచు ఉండు ధనుర్ధరునికి వాగాడంబరమువలె. అని అర్తము. "అనిర్లోడితకార్యస్య వాగ్జాలం వాగ్మినో వృథా, నిమిత్తా దపరాద్ధేషో ర్ధానుష్కస్యేవ వల్గితమ్." (మాఘము.) (కార్యశూరుడు కానివాని అధికప్రలాపము వ్యర్థమని భావము.) "ఒట్టిగొడ్డుకు అఱపు లెక్కువ." (ఆ అఱపులు కేవలము నిష్ప్రయోజనములు.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939