అపరాగ్ని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రేతదహన కర్మకు ఉపయోగించు అగ్ని.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. గార్హపత్యము; 2. దక్షిణాగ్ని; 3. అపరకర్మారంభమందు స్థాపించునగ్ని.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు