అనుభవసారము
అనుభవసారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అనుభవ(అనుభవంలోని)సారం(ప్రధానాంశం).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అనుభవం ద్వారా నేర్చుకొన్న ముఖ్యాంశం.
- పాల్కురికి సోమనాధుడు వ్రాసిన శైవమతగ్రంధం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు