అనుప్రాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- వివ. అనుప్రాసములు అయిదు విధములు 1. ఛేకానుప్రాసము - అవ్యవధానముగ వ్యంజనముల జంటలు ఆవృత్తములగునట్టిది 2. వృత్త్యనుప్రాసము - వ్యంజనములకు ఆవృత్తి కలుగునది 3. ఛేకానుప్రాసము - తాత్పర్య విశేషమును స్ఫురింపఁజేయు శబ్దముల పునరుక్తి 4. శ్రుత్యనుప్రాసము-చెవికి మిక్కిలి ఇంపుగా కలుగు వర్ణావృత్తి 5. అంత్యానుప్రాసము - పదాంతమునందలి వర్ణసామ్యము.ఒక శబ్దాలంకారము. వర్ణసామ్యము.
- శబ్దసామ్యముఁ గలిగి యుండునట్లు చెప్పిన యొక శబ్దాలంకారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>