అనుపల్లవి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.సం.వి.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- అను (తర్వాత వచ్చేది) పల్లవి.
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- కర్ణాటక సంగీతకృతులలో వరసగా మూడు భాగాలు ఉంటాయి. 1. పల్లవి 2. అనుపల్లవి 3. చరణము. పల్లవి తర్వాత వస్తుంది కనక రెండవభాగాన్ని అనుపల్లవి అని అంటారు.పాట యందలి రెండవ చరణము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు