అనుపమానము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణము.
వ్యుత్పత్తి

న(లేనిది)ఉపమానము(పోల్చదగినది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

సాటిలేనిది, ఈడులేనిది, అసదృశము.

  • అనుపమానము అంటే ఉపమానము చెప్పడానికి వీలుకానిది.
నానార్థాలు
  1. నిరుపమాన
  2. అసమాన
  3. సాటిలేని
సంబంధిత పదాలు
  • అనుపమానప్రజ్ఞ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>