అనుపమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నైరుతి దిక్కునందలి దిగ్గజమైన కుముదము యొక్క భార్య పేరు./ సుప్రతీకమను దిగ్గజమునకు భార్య. .. వివ. నైరృత దిక్కునందలి ఆడేనుగు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అనుటమేయు, అనుపమిత,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు