అనుతాపం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అను(తర్వాత)తాపము(బాధపడుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>పశ్చాత్తాపము.(పశ్చాత్ అంటే తర్వాత, తాపము అంటే బాధపడుట. అనుతాపము, పశ్చాత్తాపము, ఈ రెంటికీ వ్యుత్పత్తి ఒకటే).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు