అనుగ్రహం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అను(వెంట)గ్రహం(తీసికొనుట).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- దయ, కరుణ.
- ఆశీర్వాదం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
నిగ్రహం./కోపించు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- భగవంతుని నీడ లేదా అనుగ్రహం