అనుక్రమణిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత విశేష్యము/సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- విషయ సూచిక అని అర్థము./ వరుసను దెలుపు గ్రంథవిశేషము/
- గ్రంథాదియందుఁగాని, గ్రంథాంతమందుఁగాని గ్రంథమందలి విషయములను క్రమముగాఁ దెలుపు గ్రంథభాగము. (విషయసూచిక మొ.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"స్మార్తానుక్రమణిక" (=స్మార్తకర్మలపద్ధతిని వరుసగాఁ దెలుపునట్టి గ్రంథము)
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>వావిళ్ల నిఘంటువు 1949