అనుకోకుండా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- క్రియావిశేషణం.
- వ్యుత్పత్తి
అనుకొనక+ఉండగా.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ముందుగా ఆలోచించుకోకుండా, హఠాత్తుగా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అనుకోని.,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>క్షమించండి. ఇది అనుకోకుండా జరిగిన పొరబాటు.