అనుకరణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>వేరొకరు చేసినట్లే చేయుట/చేసినది.అను(అనుసరించి)కరణము(చేయుట).ఇతరులు చేసినట్లు చేసుట. ద్వనిని అనుకరించుట. ఉదా: పెళపెళ మని ఉరుము చున్నది. బగ బగ మని మండు చున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అనుకరించుట / అనుకరించు / అనుకరించారు / అనుకరించాడు
- ధ్వన్యనుకరణము
- వ్యతిరేక పదాలు