వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
 • దేశ్యం.
 • సకర్మకక్రియ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

 1. పలుకు, చెప్పు.
 2. ప్రతిపాదించు.
 3. పాడు.
 4. తలచు.
 5. నిందించు.
 6. ప్రశ్నించు.
 7. సంస్కృతభాషలో గల ఒక ఉపసర్గ.
 8. సం.అవ్య. ఆశ్రయము. ప్రాప్తము, పోలిక సామీప్యము , అనుకూల్యము.
 9. "అను" అను ఉపసర్గముతోఁ జేరిన శబ్దములు; అనుకంప, అనుకూలము, అనుక్షణము, అనుగమనము, అనుగ్రహము మొ||

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
ఏమని - ఏమి + అని/ ఎందుకని - ఎందుకు + అని / ఏమంటున్నారు - ఏమని + అంటున్నారు / అనుకొను / అనుకొను/ అనుకుంటున్నారు / అనుకోలేదు /
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

 1. వారు దాని గురించి ఏమనుకుంటున్నారు (ఏమి+ అనుకుంటున్నారు)
 2. ఏమని పాడెదనో ఈ వేళా.... (ఏమి + అని )
 3. "అను" అను ఉపసర్గముతోఁ జేరిన శబ్దములు;= అనుకంప, అనుకూలము, అనుక్షణము, అనుగమనము, అనుగ్రహము మొ||

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

india

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=అను&oldid=950877" నుండి వెలికితీశారు