వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.విణ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కోరుచుండనివాడు, కోరికలేనివాడు;
  2. ప్రయత్నింపనివాఁడు, ఉపేక్షించువాడు.
  3. "వ. కర్మఫలంబులు దైవమానుషసిద్ధంబులయిననుం బురుషోత్సాహసముపార్జితంబులయినవి సుస్థిరంబులయి సురక్షితంబులయి వర్తిల్లు ననీహమానుండయి దైవపరుండయినవాఁడు నీరిలోని యానపాత్రంబునుంబోలె నవసన్నుండగు." భార.అర.౧,ఆ. ౧౩౬.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అనీహ

సంబంధిత పదాలు

అనీహుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>