అనీశ్వరుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
- వ్యు. న విద్యతే ఈశ్వరః యస్య. (న.బ.వ్రీ.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- అదుపు లేనివాడు. నిరంకుశుడు.
- చేతకానివాడు.
- నాస్తికుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు