అనివార్యము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
సంస్కృత విశేష్యము
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(కాదు)నివార్యము(ఆపుటకు వీలైనది).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆపుటకు లేదా అడ్డుకొనుటకు వీలులేనిది, తప్పక జరిగెడిది.

నానార్థాలు

తప్పని సరి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>