అనావిలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
న(కాదు)ఆవిలము(కలుషితము).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వచ్ఛమైన, నిర్మలమైన.
- శుద్ధమైన, కలుషితముకాని.
- స్పష్టమైన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు