వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పూర్వ కాలమునుండి అని అర్థము: ఉదా: అంటరాని తనము అనాదిగా వస్తున్న ఆచారము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అంటరానితనము - ఒంటరితనము మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం ........ అంటరానితనము - ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనాదిగా&oldid=895202" నుండి వెలికితీశారు