అనసూయ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(లేనిది)అసూయ/న + అసూయా. (న.త.)
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఈర్ష్య లేని స్త్రీ.
- అత్రి మహాముని భార్య. దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు