అనపాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ. (అ.ఆ.అ.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అపాయములేనిది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. ...ఇందుమౌళి ద, త్పరమతి నాశ్రయించి యనపాయబలోద్భట శౌర్యసంపదన్, గురుతనయుండు గాంచి యధికుండగుటం బగదీర్చె నమ్మెయిన్." భార.సౌ.౨,ఆ. ౧౦౫.