అనఘభీమద్వాదశి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>

అర్థ వివరణ

<small>మార్చు</small>

'మాఘశుద్ధ ద్వాదశి తిథిని అనఘభీమద్వాదశి' అంటారు . పాపము లేని భీమ ద్వాదశి అని ఇందుకు అర్ధం.

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనఘభీమద్వాదశి నాడు శ్రీకృష్ణుని చేత ఉపదేశించబడిన వ్రతమును భీమసేనుడు మొదటిసారిగా ఆచరించాడు.

బయటి లింకులు

<small>మార్చు</small>