అనగా అనగా రాగం తినగా తినగా రోగం

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


సాధనతొ ఏదైనా సాధ్యమే అని దీని భావం. పాడగా పాడగా సంగీతం / రాగం వస్తుంది. అలాగే అతిగా తింటూ కూర్చుంటే రోగాలు వస్తాయని అర్ధం. ఈ అర్థానికి దగ్గరగా వేమన పద్యం ఒకటి ఉంది:

అనగననగ రాగ మతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ