వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం. వి. ఆ. స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విణ. (అ.ఆ.అ)1. నాశము లేనిది; 2. మేరలేనిది, హద్దులేనిది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సం.వి.ఆ.స్త్రీ.1. భూమి;2. పార్వతి;3. ఉసిరిక 4. కరక 5. గఱిక 6. తరిగొఱ్ఱ 7. తిప్పతీగ 8. తీటకసింద 9. నీరుపిప్పలి 10. మామెన 11. నెల్లి 12. శ్యామలత 13. నీలదూర్వ 14. శ్వేతదూర్వ 15. అనంతమూల. 16.పిప్పలి 17. ఒకటి అను అంకె;18. నాగటిచాలు;19. వాయవ్యమూల;20. పూర్ణిమ.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అనంత_:&oldid=894688" నుండి వెలికితీశారు