అన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
విశేష్యము (మాండలికము)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బుట్ట-సంచి మొదలగునవి అల్లుటకు ఏర్పఱచిన మొదటి ఆకృతి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అనన్
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"నీవు అన వేసి యివ్వు, నేను బుట్టంతా అల్లుతాను." (వ్యవ) (నె)