వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాకము

వ్యుత్పత్తి
 
దినకరుడు

అర్థ వివరణ <small>మార్చు</small>

సూర్యునికున్న అనేక నామాలలో ఇది ఒకటి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదాలు

ఇనుడు, ఇరులదాయ, ఇరులగొంగ, ఇవముమేపరి, ఇవముసూడు, ఎండదొర, ఎండఱేడు, ఎఱ్ఱవేల్పు, ఏడుగుఱ్ఱాలజోదు, కరుమపుసాకిరి, కలువగొంగ, కలువలదాయ, కాకరా, కాకవెలుగు, గాములమేటి, గాములఱేడు, చదలుకెంపు, చదలుమానికము, చలిదాయ, చాయపెనిమిటి, చాయమగడు, చీకటిగొంగ, చెయువులసాకిరి, జక్కవచెలి, జక్కవలయంటు, జక్కవలఱేడు, జగముకన్ను, జగముచుట్టము, జమునయ్య, తమ్మిదొర, తమ్మినంటు, తమ్మివిందు, తామరచెలి, తామరలదేవర, తామరవిందు, తొగదాయ, తొగపగదాయ, తొగసూడు, తొవలరాయిడికాడు, తొవలసూడు, నెత్తమ్మివిరివిందు, నెలజోడు, పగటిఱేడు, పగటివేల్పు, పగలింటిదొర, పచ్చతత్తడులవజీరుడు, పచ్చవారువపు జోదు, పచ్చవార్వపువజీరు, పెనుమినుకులుబరణి, ప్రాబల్కుటెంకి, ప్రొద్దు, మరీచిమాలి, మింటితెరువరి, మింటిమానికము, మినుకులయిక్క, మినురతనము, మిన్నుమానికము, మువ్వన్నియవేల్పు, మ్రొక్కులదేవర, మ్రొక్కులయ్య, రాకుడు, లోకములకన్ను, వినుకెంపు, వినుమానికము, వినురతనము, విన్నువెలుంగు, వెలుగురా, వెలుగుఱేడు, వెలుగులదొర, వెలుగులయిక్క, వేడివెలుగు, వేడివేలుపు, వేయిచేతులఱేడు, వేయిచేతులసామి, వేవెలుంగులదొర, వేవెలుగు, సెకవెలుగు

అంజిష్ఠువు, అంబరమణి, అంబరరత్నము, అంబరీషుడు, అంబుజాప్తుడు, అంబుతస్కరుడు, అంశుడు, అంశుధరుడు, అంశుపతి, అంశుభృత్తు, అంశుమంతుడు, అంశుమాలి, అంశుహస్తుడు, అకూపారుడు, అజంభుడు, అద్రి, అబ్జబాంధవుడు, అధ్వగుడు, అధ్వపతి, అబ్జహితుడు, అయుగ్మవాహుడు, అయుగ్మసప్తి, అరుణకిరణుడు, అరుణగభస్తి, అరుణసారథి, అరుణుడు, అరూషుడు, అర్కుడు, అర్చిష్మంతుడు, అర్యముడు, అవరవ్రతుడు, అవి, అవ్యథిషుడు, అశీతకిరణుడు, అశీతాంశుడు, అహఃపతి, అహర్నాథుడు, అహర్పతి, అహర్బాంధవుడు, అహర్మణి, అహస్కరుడు, అహిమాంశుడు, ఆదిత్యుడు, ఆశిరుడు, ఆశుగుడు, ఉదరథి, ఉద్భటుడు, ఉషపుడు, ఉష్ణకరుడు, ఉష్ణగుడు, ఉష్ణరశ్మి, ఉష్ణాంశుడు, ఉష్ణుడు, ఋతుడు, కంచారుడు, కంజారుడు, కంజహితుడు, కపి, కపిలుడు, కమలధరుడు, కమలమిత్రుడు, కమలాప్తుడు, కర్తారుడు, కర్మసాక్షి, కాలకృత్తుడు, కాలచక్రుడు, కాళిందీసువు, కాశి, కాశ్యపేయుడు, కిరణమాలి, కిరణుడు, కిశోతరుడు, కీశుడు, కుతపుడు, కుథాకుడు, కుముద్వతీశత్రువు, కుషాకుడు, క్షిద్రుడు, ఖగుడు, ఖచరుడు, ఖతిలకము, ఖతిలకుడు, ఖద్యోతనుడు, ఖద్యోతుడు, ఖమణి, ఖరకరుడు, ఖరమరీచి, ఖరాంశుడు, ఖలుడు, ఖాంకుడు, ఖాద్వనీనుడు, ఖేలి, గభస్తి, గభస్తిమంతుడు, గభస్తిమాలి, గభస్తిహస్తుడు, గవాంపతి, గగనమణి, గోపతి, గ్రహపతి, గ్రహరాజు, ఘర్మగభస్తి, ఘర్మదీధితి, ఘస్రపతి, చండకరుడు, చండభుడు, చండరుక్కు, చండాంశుడు, చక్రబంధుడు, చిత్రభానుడు, చిత్రరథుడు, జగచ్చక్షువు, జగత్సాక్షి, జనచక్షువు, జలతస్కరుడు, జిష్ణుడు, జ్యోతి, జ్యోతిఃపీథుడు, జ్యోతిషాంపతి, జ్యోతిష్మంతుడు, తపనాంశువు, తపనుడు, తపుడు, తమోరిపుడు, తరణి, తర్షుడు, తాపనుడు, తిగ్మకరుడు, తిగ్మఘృణి, తిగ్మాంశుడు, తిమిరరిపుడు, తిమిరారి, తీక్ష్ణాంశువు, తీవ్రాంశుడు, త్రయీతనుడు, త్రిమూర్త్యాత్మకుడు, త్విట్పతి, త్విషాంపతి, దశరశ్మిశతుడు, దినకరుడు, దిననాథుడు, దినపతి, దినప్రణి, దినమణి, దినమయూఖుడు, దినరత్నము, దినాధీశుడు, దినేంద్రుడు, దినేశుడు, దినేశ్వరుడు, దివసకరుడు, దివాకరుడు, దివామణి, దివ్యాంశుడు, దిశ్యకరుడు, దీధితిమంతుడు, దీప్తాంశుడు, దృంభువు, దృగద్యక్షుడు, దృన్బువు, దృశానుడు, దేవమణి, ద్యుపతి, ద్యుమంతుడు, ద్యుమణి, ద్వాదశాత్ముడు, ధత్రుడు, ధన్వంతరి, ధరణుడు, ధామకేశి, ధామనిధి, ధారణుడు, ధ్వాంతారాతి, నగుడు, నభఃకేతనుడు, నభఃపాంథుడు, నభశ్చక్షువు, నభోమణి, నమతుడు, నాకుడు, నాళీకాప్తుడు, నిదాఘకరుడు, నీరజబంధుడు, పంకజబాంధవుడు, పచేళిముడు, పటుగభస్తి, పతంగుడు, పద్మపాణి, పద్మబంధుడు, పద్మబాంధవుడు, పద్మలాంఛనుడు, పద్మాసనుడు, పద్మినీకాంతుడు, పద్మినీవల్లభుడు, పపి, పాంథుడు, పాకుడు, పాథి, పాథిస్సు, పాథుడు, పారువు, పాసి, పితువు, పీతువు, పీథుడు, పీయువు, పూర్ణమసుడు, పూషుడు, పేయుడు, పేరుడు, ప్రజాద్వారము, ప్రజాపతి, ప్రతిభావంతుడు, ప్రత్యూషడంబరుడు, ప్రత్యూషుడు, ప్రద్యోతనుడు, ప్రభాకరుడు, ప్రభాపతి, ప్రభారుక్కు, బహుకుడు, బ్రధ్నుడు, భట్టారకుడు, భాతువుడు, భానుకేసరుడు, భానుడు, భానుమంతుడు, భానేమి, భాముడు, భాలువు, భాసంతుడు, భాసుడు, భాస్కరుడు, భాస్వంతుడు, భాస్వరుడు, భుజుడు, భురణ్యుడు, భువన్యుడు, భువుడు, భేనువు, మండలి, మంథి, మందసానుడు, మర్కుడు, మార్తాండుడు, మిత్రుడు, మిహిరుడు, ముండీరుడు, మృతండుడు, రవి, రశ్మిమావి, రపాధారుడు, రాత్రిద్విషుడు, రోహిత్తు, లోకచక్షువు, లోకబాంధవుడు, లోకసాక్షి, వనజహితుడు, వరుణుడు, వర్ణుడు, వాజసని, వాతి, వారితస్కరుడు, వికర్తనుడు, విభాకరుడు, విభావసుడు, వియన్మణి, విరోచనుడు, వివస్వంతుడు, విశ్వకర్ముడు, విహంగముడు, వీతిహోత్రుడు, వీరుడు, వేదోదయుడు, వేధ, శాశ్వతుడు, శీరుడు, శుష్టుడు, శుష్ముడు, శూరుడు, సదాగతి, సప్తసప్తి, సప్తాశ్వుడు, సవిత, సవితృడు, సవుడు, సహరి, సహస్రకిరణుడు, సహస్రపాదుడు, సహస్రరశ్మి, సహస్రాంశుడు, సహస్రార్చి, సావిత్రుడు, సీరకుడు, సీరుడు, సుక్రతువుడు, సుతపుడు, సూతుడు, సూనుడు, సూరి, సూరుడు, సోమబంధువు, స్యూనుడు, స్యోనుడు, స్వర్ణరేతుడు, స్వర్మణి, హంసుడు, హరి, హరితహరి, హరిదశ్వుడు, హరివాహనుడు, హరిహయుడు, హర్త, హర్ముటుడు, హిమద్రుహుడు, హిమారాతి, హిరణ్యరేతసుడు, హిరణ్యరేతుడు, హృషుడు, హేమమాలి, హేళి;

గ్రహణకాలసూర్యుడు
ఔపగ్రస్తికుడు, సోమప్లవుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అధ్వపతి&oldid=894718" నుండి వెలికితీశారు