అధ్యాపకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అధీ+ఆపకుడు
- బహువచనం
- అధ్యాపకులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>వేదము నేర్పే గురువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆయన కళాశాల యొక్క నియమిత అధ్యాపకుడు మరియు పండితుడు,