అధోముఖము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం/ సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>దిగుముఖముగలది.
- ముఖము వంచినది.
2. తలక్రిందైనది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
2. ఒకానొక నరకము. 1. [జ్యోతిశ్శాస్త్రము] మూలాది నక్షత్రగణము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు