అధీతి
==> అధ్యయనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
'ఇఙ్' (అధ్యయనే) అనే సంస్కృతధాతువునకు ముందు 'అధి' అనే ఉపసర్గ చేరడంవల్ల ఏర్పడిన 'అధీ' అనే శబ్దం నుంచి వచ్చింది.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- అధ్యయనము
- వేదములను చదివినవాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1
బయటి లింకులు
<small>మార్చు</small>- He who has read or studied the Vedas.