వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అధికమాసము, మలమాసము, సూర్యునకు రాశ్యంతర సంక్రమణములేని చాంద్రమాసము, (సూర్యుఁడు ఒక రాశి యందుండఁగా చాంద్రమాన ప్రకారము రెండవ నెల ప్రారంభమయినపుడు ఆ రెండుమాసములకును ఒక్కటియే నామము. అందు మొదటిది మలమాసము. అదే అధికమాసము. మేషమందు సూర్యుఁడుండఁగ చాంద్రమాన మాసము ప్రారంభ మయినచో వైశాఖమని పేరు. సూర్యుఁడు ఆరాశియందుండఁగనే చాంద్రమానమాసము రెండవది ప్రారంభమైనచో దానికిని వైశాఖమనియే పేరు. ఆ రెంటిలో మొదటిది అధికమాసము.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

వావిళ్ల నిఘంటువు


"https://te.wiktionary.org/w/index.php?title=అధిమాసము&oldid=894365" నుండి వెలికితీశారు