అద్భుతం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం/నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- విశేషణం
అబ్బురమైన, వింత, విస్మయకరం, ఆశ్చర్యకరం.
- నామవాచకం
నవరసాల్లో ఒక రసం. (అలంకారశాస్త్రం)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు