అద్ధా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.అవ్య.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. నిక్కముగా.2. ఈ తీరుగా. ....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
- సం.అవ్య.= సత్యముగా. తెనుఁగున ననుకరణముననె యుపయుక్తము..... వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ప్ర.విశే. తెలుఁగున అనుకరణముననే దీనికి వాడుక. 'అద్ధావాగ్విబుధమ్మహో వచన కవ్యాహారమ్' అనురీతిగా ఆముక్తమాల్యదాకారుఁడు అనుకరణమున వాడెను.
- "శా. అద్ధా వాగ్విబుధ మ్మహో వచనకవ్యాహార మాహా వచ,స్సిద్ధ మ్మాః కృతతాంగతః" ఆము.౪,ఆ. ౬