వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.విణ/

వ్యుత్పత్తి
వ్యు. న + దూష్యమ్. (న.త.)

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. చెఱపబడనిది.
  2. నింద్యము కానిది - మంచిది.
  3. వ్యానకరణబంధము లిరువదియొకటింటిలో నొకటి. ఇది పదివిధములు : వ్యానతము, నివ్వటితము, నిఘాతకము, చటకవిలసితము, జుప్పము, వరాహఘాతకము, వృషాభిఘాతకము, ధైనుకము, ఐభము, మార్జారము. (10)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అదూషితము&oldid=893692" నుండి వెలికితీశారు