వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(కానిది)తులితము(తూచబడినది). / వ్యు. న + తులితమ్. (న.త.)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ <small>మార్చు</small>

తూచబడనిది.(అనగా తూచుటకు సాధ్యముకానిది). అసమానము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అతులితుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అతులితము&oldid=967045" నుండి వెలికితీశారు