అతుకులబొంత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అప్పటికి ఎట్లోసరిచేసి కొనినది. [తెలంగాణము] = మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
- ఏదోవిధంగా పనిగడుపుకొనటానికి వాడుకొనే సాధనం [కోస్తా; తెలంగాణం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాని సంసారము అతుకుల బొంతగా అన్నది.