అతీతుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం./సం.విణ.
- విశేషణం.
- వ్యుత్పత్తి
చూడు:అతీతము.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏమీ పట్టనివాడు.
- దాటిపోయినవాడు.
- అందనివాడు.
- చనిపోయినవాడు.
- సత్వరజస్తమములను దాటినవాడు. [ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) ]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు