అతిబల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్థ వివరణ
<small>మార్చు</small>- అతిబల అన్ని రుతువులలో సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క లేక కొన్నిసార్లు వార్షిక మొక్క.
- విశ్వామిత్ర మహర్షి రాముడికి ఉపదేశించిన బల, అతిబల విద్యలలో రెండవది. బల, అతిబల బ్రహ్మదేవుని పుత్రికలనీ, ఈ రెండు విద్యల వల్ల ఆకలి, దప్పిక ఉండవనీ, సర్వజ్ఞానాన్ని ఈ విద్యలు ప్రసాదిస్తాయనీ, తపస్సుతో ఈ విద్యలను పోషించుకుంటే అనేక రూపాలుగా మేలు చేస్తాయనీ విశ్వామిత్రుడు రాముడికి చెప్పారు. (రామాయణం బాలకాండం, 22వ సర్గ).
- సిద్ధేశ్వరి జడలో అతి బల ఒక పాయ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- 1. ఆకలిదప్పికలు కలుగనీయని ఒక విద్య. బల-అతిబల అనునవి రెండు విద్యలు. వీనిని విశ్వామిత్ర మహర్షి శ్రీరామునకు ఉపదేశించెను.
- 2. దక్షప్రజాపతి కూతుండ్రలో ఒకతి.
- 3. ముత్తవపులగము.
- సంబంధిత పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>- ఆంగ్లము:
- హిందీ:
పద ప్రయోగాలు
<small>మార్చు</small>hello