అతిప్రసంగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
వ్యు. అతి + ప్ర + సఙ్ + ఘఞ్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
<small>మార్చు</small>- అధికప్రసంగము/ఎక్కువగా మాట్లాడడము
- మితిమీఱి మాట్లాడుట./అసందర్భముగ సంభాషించుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు