అతిచారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అతి(హద్దుమీరి)చారము(నడచుట).
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గ్రహము నిర్ణీత సమయంకన్న ముందుగానే మరొక రాశిలో ప్రవేశించుట.(జ్యోతిషము)
- హద్దు లేక మేర మీరి ప్రవర్తించుట.
- అధర్మప్రవర్తన.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యా, నాతిచరామి.