అతికృచ్ఛ్రము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వా.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మిక్కిలి కష్టమైనది;
- చాంద్రాయణాది ప్రాయశ్చిత్త వ్రతములలో నొకటి. ఏకభుక్తము, ఆయాచితాన్నభక్షణము, నక్తభోజనము-వీనిని ముమ్మాఱు ఆచరించునప్పుడు పట్టెడు పట్టెడు అన్నము తినవలయును. ఇటుల తొమ్మిదిరోజులు చేసిన తరువాత మూడుదినము లుపవసించి యుండుట :
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు