అతలకుతలం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చిందరవందర, కిందిది పైన పైది కిందకావటం
- విపరీతంగా, ఎక్కువగా, పొంగుచూపుతూ
- బండి ఎగుడుదిగుళ్ళలో పోవటం వల్ల ఒళ్ళుబాగా నలిగిపోవటం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అతలకుతలంగా జ్వరం వచ్చింది