అణురపి విశేషోఽధ్యవసాయకరః
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>విశేషము (సాధనము) స్వల్పమయినను అయ్యదియే సంపూర్ణప్రయోజనకారి యగును. పుష్టలగుడన్యాయమును జూడుము. కొలది భేదముననను నయ్యది తత్సమమే యవును. అనగా ఒకేరకపు కొన్నివస్తువులయందు కొలదిపాటి భేదము కనుపించుచున్నను అవి యన్నియు సమానములే యవును గాని భేదింపవు. అని భావము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939