వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము/దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎద్దు మెడమీద వుండవలసిన కాడి మాను మెడక్రిందికి వచ్చుటను అణక అంటారు.

  • ఎడ్లు మెడమీఁది కాడిని తమంతట తాము మెడక్రిందికి తెచ్చుకొనుట [ఎద్దులు ........... ఎద్దులబండి, మడక, కపిలి మొదలగు వాటికి కాడిమాను (కాడి) పైకెత్తగానే తమంతట తాము కాడిమానును తమ మెడలపై వుంచుకుంటాయి)
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. వెగడొంది రవితేరి నొగల గట్టినయట్టి వాహంబు లణకలు వైచికొనియె." విక్ర.౪,ఆ. ౫౨.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అణక&oldid=892493" నుండి వెలికితీశారు